'లవ్ మి – ఇఫ్ యు డేర్' ఓవర్సీస్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్

by సూర్య | Fri, May 24, 2024, 06:17 PM

రౌడీ బాయ్స్‌లో తన పాత్రతో పేరు తెచ్చుకున్న ఆశిష్ రెడ్డి ఇటీవల నూతన దర్శకుడు అరుణ్ భీమవరపు దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకు లవ్ మి – ఇఫ్ యు డేర్ అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా మే 25, 2024న విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ ని ప్రత్యంగిరా సినిమాస్ అండ్ AAA క్రియేషన్స్ సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. వైష్ణవి చైతన్య ఈ సినిమాలో ఆశిష్ రెడ్డి సరసన నటించనుంది. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షితారెడ్డి, నాగ మల్లిడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
చీర కట్టుకే అందాన్ని తెచ్చిన ప్రియాంక మోహన్ Mon, Sep 16, 2024, 03:06 PM
'వీరాంజనేయులు విహార యాత్ర' సక్సెస్ మీట్ కి వెన్యూ ఖరారు Mon, Sep 16, 2024, 03:04 PM
డైరెక్టర్ కౌశిక్ పెగళ్లపాటికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'BSS11' టీమ్ Mon, Sep 16, 2024, 02:56 PM
కివి పండు తో ఆరోగ్య ప్రయోజనాలు Mon, Sep 16, 2024, 02:55 PM
'మత్తు వదలారా '2 రెండు రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్ రిపోర్ట్ Mon, Sep 16, 2024, 02:43 PM