వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'శాకిని డాకిని'

by సూర్య | Fri, May 24, 2024, 03:33 PM

సుధీర్ వర్మ దర్శకత్వంలో బబ్లీ బ్యూటీ నివేదా థామస్ అండ్ సిజ్లింగ్ క్వీన్ రెజీనా కసాండ్రా నటించిన 'శాకిని డాకిని' సినిమా థియేటర్లలో విడుదలై ప్రేక్షకులని ఆకట్టుకోవటంలో విఫలమైంది. కామెడీ థ్రిల్లర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా OTTలో మంచి స్పందనను పొందింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ షోకి సిద్ధంగా ఉంది. ప్రముఖ ఛానెల్ స్టార్ మా ఈ చిత్రాన్ని ఈరోజు మధ్యాహ్నం 4:00 గంటలకు ప్రసారం చేయనున్నట్లు ప్రకటించింది. పృధ్వీ, రవివర్మ, కబీర్ దుహన్ సింగ్, భాను చందర్, పృధ్వీ రాజ్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించగా, విప్లవ్ నిషాదమ్ ఎడిటింగ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి మైకీ ఎంసీ క్లియరీ సంగీతం అందించారు. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్ మరియు క్రాస్ పిక్చర్స్ ఫిల్మ్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News
 
సల్మాన్‌ ఖాన్‌కు యూట్యూబర్‌ బెదిరింపులు Mon, Jun 17, 2024, 03:50 PM
'పుష్ప 2' విడుదల అప్పుడేనా? Mon, Jun 17, 2024, 03:48 PM
4M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'సరిపోదా శనివారం' లోని గారం గారం సాంగ్ Mon, Jun 17, 2024, 03:39 PM
'SK23' ఆన్ బోర్డులో విక్రాంత్ Mon, Jun 17, 2024, 03:37 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' Mon, Jun 17, 2024, 02:59 PM