'టర్బో' లో ఆటో బిల్లా గా సునీల్

by సూర్య | Wed, May 22, 2024, 05:11 PM

వైశాఖ్ దర్శకత్వంలో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి తన తదుపరి ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ టర్బో అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రం మే 23న ప్రపంచవ్యాప్తంగా పెద్ద స్క్రీన్‌లలోకి రానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సునీల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసి ఆటో బిల్లా అనే క్యారెక్టర్ లో నటిస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో అంజనా జయప్రకాష్, శబరీష్ వర్మ, దిలీష్ పోతన్, బిందు పనికర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ నటుడు రాజ్ బి శెట్టి విలన్‌గా నటిస్తున్నారు. మమ్ముట్టి హోమ్ బ్యానర్, మమ్ముట్టి కంపానీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి జస్టిన్ వర్గీస్ స్వరాలు సమకూరుస్తున్నారు.

Latest News
 
గూస్ బంప్స్ వచ్చాయి: నటుడు అజయ్ Mon, Oct 21, 2024, 01:04 PM
'పొటెల్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Mon, Oct 21, 2024, 11:46 AM
యూట్యూబ్ లో 'మెకానిక్ రాకీ' ట్రైలర్ కి భారీ స్పందన Mon, Oct 21, 2024, 11:37 AM
సిటాడెల్ హనీ బన్నీ కోసం నేను అనుకున్న మొదటి నటి సమంత - వరుణ్ ధావన్ Mon, Oct 21, 2024, 11:31 AM
యాక్షన్‌తో కూడిన 'బగీరా' ​​ట్రైలర్ అవుట్ Mon, Oct 21, 2024, 11:25 AM