ప్రైమ్ లో ప్రసారానికి అందుబాటులోకి వచ్చిన 'లవ్ గురు'

by సూర్య | Fri, May 10, 2024, 04:43 PM

వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ నటించిన రోమియో చిత్రం యొక్క తెలుగు వెర్షన్ లవ్ గురు యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చినట్లు డిజిటల్ ప్లాట్ఫారం అధికారికంగా సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది.

ఈ సినిమాలో మృణాళిని రవి కథానాయికగా నటిస్తోంది. మీరా విజయ్ ఆంటోనితో కలిసి విజయ్ ఆంటోని తన బ్యానర్ విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్‌పై ఈ సినిమాని నిర్మించారు.

Latest News
 
'గం గం గణేశ' ట్రైలర్ అవుట్ Mon, May 20, 2024, 06:33 PM
50 రోజులు థియేటర్ రన్ పూర్తి చేసుకున్న 'క్రూ' Mon, May 20, 2024, 06:30 PM
రత్నం నుండి 'ఎటువైపో' వీడియో సాంగ్ అవుట్ Mon, May 20, 2024, 06:28 PM
నేటి ప్రైమ్‌టైమ్ సినిమాలు Mon, May 20, 2024, 06:27 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'సింహాద్రి' Mon, May 20, 2024, 06:23 PM