నేడు స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్న 'లవ్ గురు'

by సూర్య | Thu, May 09, 2024, 03:08 PM

వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ నటించిన రోమియో చిత్రం ఏప్రిల్ 11న విడుదల అయ్యింది. ఈ చిత్రం యొక్క తెలుగు వెర్షన్ ని లవ్ గురు అనే టైటిల్ తో విడుదల చేసారు. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఆహా సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.


తాజాగా ఇప్పుడు ఈ సినిమా మే 9, 2024న డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు స్ట్రీమింగ్ ప్లాట్ఫారం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో మృణాళిని రవి కథానాయికగా నటిస్తోంది. మీరా విజయ్ ఆంటోనితో కలిసి విజయ్ ఆంటోని తన బ్యానర్ విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్‌పై ఈ సినిమాని నిర్మించారు.

Latest News
 
పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ ఫైర్ Sun, May 19, 2024, 09:25 AM
10 వేల మందితో 'కంగువా' వార్ సీన్ షూట్ Sun, May 19, 2024, 09:24 AM
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM