బెస్ట్ ఎంటర్టైనింగ్ ఫిలిం అవార్డుని అందుకున్న బ్లాక్ బస్టర్ 'సమాజవరగమన'

by సూర్య | Wed, May 08, 2024, 05:29 PM

రామ్ అబ్బరాజు దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు నటించిన 'సమాజవరగమన' చిత్రం జూన్ 29, 2023న గ్రాండ్ గా థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ సినిమా బాక్స్ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా దర్సక రత్నా అవార్డులో బెస్ట్ ఎంటర్టైనింగ్ ఫిలిం అవార్డుని సొంతం చేసుకుంది. ఈ అవార్డును నిర్మాత రాజేష్ దండా అందుకున్నారు.


బిగిల్ ఫేమ్ రెబా మోనికా జాన్ ఈ సినిమాలో శ్రీ విష్ణుకి జోడిగా నటించింది. వెన్నెల కిషోర్, నరేష్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిల్ సుంకర సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ ఫైర్ Sun, May 19, 2024, 09:25 AM
10 వేల మందితో 'కంగువా' వార్ సీన్ షూట్ Sun, May 19, 2024, 09:24 AM
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM