'ది గోట్ లైఫ్' డిజిటల్ ఎంట్రీపై లేటెస్ట్ బజ్

by సూర్య | Mon, May 06, 2024, 05:46 PM

బ్లెస్సీ రచన మరియు దర్శకత్వంలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన 'ఆడుజీవితం' సినిమా మార్చి 28, 2024న విడుదల అయ్యింది. ఈ సినిమా ఇతర భాషల్లో 'ది గోట్ లైఫ్' పేరుతో విడుదల అయ్యింది. ఈ సర్వైవల్ డ్రామా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని డిస్నీ ప్లస్ హాట్స్టార్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.


లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా మే 26న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో స్ట్రీమింగ్ ప్లాట్ఫారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఆడుజీవితం సినిమా ఒక వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందించబడింది.

ఈ చిత్రంలో అమల పాల్ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రంలో జిమ్మీ జీన్ లూయిస్, అమలా పాల్, రిక్ అబీ మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని విజువల్ రొమాన్స్ ఇమేజ్ మేకర్స్, జెట్ మీడియా ప్రొడక్షన్ మరియు ఆల్టా గ్లోబల్ మీడియా సంయుక్తంగా నిర్మించాయి.

Latest News
 
పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ ఫైర్ Sun, May 19, 2024, 09:25 AM
10 వేల మందితో 'కంగువా' వార్ సీన్ షూట్ Sun, May 19, 2024, 09:24 AM
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM