నాగ చైతన్య - కార్తీక్ వర్మ చిత్రంలో పూజ హెడ్గే

by సూర్య | Thu, May 02, 2024, 06:46 PM

కార్తీక్ వర్మ దండు విరూపాక్ష చిత్రంతో సెన్సషనల్ హిట్ ని అందుకున్నాడు. ఈ సినిమా సాయి ధరమ్ తేజ్ కెరీర్‌ లో బెస్ట్ చిత్రంగా నిలిచింది. కొద్ది రోజుల క్రితం, చిత్ర నిర్మాతలు ఈ సినిమాకి సీక్వెల్ ని ప్రకటించారు. అయితే ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తాడా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు.


ఈ సినిమా కథా కథనం కోసం కార్తీక్ నాగ చైతన్యను కలిశాడని ఈ కథకు చై తన ఆమోదం తెలిపినట్లు సమాచారం. అతి త్వరలో, ఈ ప్రాజెక్ట్ గురించి నిర్మాతలు ధృవీకరించనున్నారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో నాగ చైతన్య సరసన సిజ్లింగ్ బ్యూటీ పూజ హెడ్గే జోడిగా కనిపించనున్నట్లు సోషల్ మీడియాలో లేటెస్ట్ టాక్.

Latest News
 
వైట్ మోడ్రన్ డ్రెస్ లో గ్లామరస్ గా దీపికా Fri, May 17, 2024, 11:39 AM
రష్మిక ట్వీట్ వీడియో పై స్పందించిన ప్రధాని Fri, May 17, 2024, 11:37 AM
‘అరవింద సమేత’తో బాధపడ్డాను: ఈషా Fri, May 17, 2024, 11:10 AM
'రామంరాఘవం' లో నాయుడన్న పాత్రలో సునీల్ Thu, May 16, 2024, 07:48 PM
తెలుగు రాష్ట్రాలలో 'రాజు యాదవ్' ని విడుదల చేస్తున్న స్టార్ ప్రొడ్యూసర్ Thu, May 16, 2024, 07:47 PM