'ఉషా పరిణయం' సెట్స్ లో స్టార్ డైరెక్టర్

by సూర్య | Tue, Apr 30, 2024, 03:44 PM

పెద్ద స్టార్స్‌తో ఎన్నో సూపర్‌హిట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లను అందించిన దర్శకుడు కె విజయ భాస్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కొంత విరామం తర్వాత ఈ స్టార్ డైరెక్టర్ ఈసారి తన కుమారుడు శ్రీ కమల్‌ని 'ఉషా పరిణయం' అనే కొత్త ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో పరిచయం చేస్తున్నాడు.


తాజాగా ఇప్పుడు ఈ సినిమా సెట్స్ కి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ వెళ్లినట్లు సమాచారం. ఈ విషయాన్ని చిత్రం బృందం సోషల్ మీడియాలో మూవీ టీమ్ తో దర్శకుడు దిగిన పిక్ ని పోస్ట్ చేసి అధికారికంగా ప్రకటించారు.

ఈ చిత్రంలో తన్వి ఆకాంక్ష కథానాయికగా నటిస్తుంది. వెన్నెల కిషోర్, శివాజీరాజా, ఆమని, సుధ, ఆనంద్ చక్రపాణి, రజిత, బాలకృష్ణ, సూర్య, మధుమణి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Latest News
 
కొణిదెల శ్రీజ కీలక వ్యాఖ్యలు Tue, May 21, 2024, 01:33 PM
ఆయనతో నటించే అవకాశం రావడం నా అదృష్టం : కాజల్ Tue, May 21, 2024, 11:34 AM
రావణుడి పాత్ర కోసం రియల్ గోల్డ్? Tue, May 21, 2024, 10:56 AM
'గం గం గణేశ' ట్రైలర్ అవుట్ Mon, May 20, 2024, 06:33 PM
50 రోజులు థియేటర్ రన్ పూర్తి చేసుకున్న 'క్రూ' Mon, May 20, 2024, 06:30 PM