పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' టీజర్ వచ్చేస్తుంది.. ఎప్పుడంటే..?

by సూర్య | Tue, Apr 30, 2024, 03:37 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'హరి హర వీరమల్లు'. ఈ సినిమాని మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందించటంతో ఈ మూవీపై ప్రేక్షకులకు అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. ఈ సినిమాకి పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లో మొట్టమొదటిసారి పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతుంది. తాజాగా ఈ సినిమా నుండి టీజర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్, ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన గ్లిఫ్స్ మరియూ పోస్టర్ ఈ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి అనే చెప్పాలి. కానీ ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసుకుని చాల కలం అయిన ఇంకా షూటింగ్ పూర్తి కాకపోవడం ఫాన్స్ లో నిరాశే మిగిలింది. తాజాగా ఈ సినిమా నుండి టీజర్ అప్డేట్ రావడం తో ఫాన్స్ ఖుషి అవుతున్నారు. మే 2వ తేదీన ఉదయం 9 గంటలకు టీజర్ ని రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు 'ధర్మం కోసం యుద్ధం' అనే కాప్షన్ తో పోస్టర్ నికూడా రిలీజ్ చేసారు.

Latest News
 
'గం గం గణేశ' ట్రైలర్ అవుట్ Mon, May 20, 2024, 06:33 PM
50 రోజులు థియేటర్ రన్ పూర్తి చేసుకున్న 'క్రూ' Mon, May 20, 2024, 06:30 PM
రత్నం నుండి 'ఎటువైపో' వీడియో సాంగ్ అవుట్ Mon, May 20, 2024, 06:28 PM
నేటి ప్రైమ్‌టైమ్ సినిమాలు Mon, May 20, 2024, 06:27 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'సింహాద్రి' Mon, May 20, 2024, 06:23 PM