శబరి నుండి 'అలసిన ఊపిరి' సాంగ్ అవుట్

by సూర్య | Tue, Apr 30, 2024, 02:23 PM

టాలీవుడ్ అండ్ కోలీవుడ్ లో ఇటీవలి కాలంలో అత్యంత బిజీగా ఉన్న నటీమణులలో వరలక్ష్మి శరత్‌కుమార్ ఒకరు. ఈ గ్లామర్ బ్యూటీ అనిల్ కాట్జ్ దర్శకత్వంలో మరో ఆసక్తికరమైన  ప్రాజెక్ట్‌పై సంతకం చేసింది. ఈ సినిమాకి 'శబరి' అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు.


సైకలాజికల్ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమా మే 3న విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి 'అలసిన ఊపిరి' అనే లిరికల్ సాంగ్ ని విడుదల చేసారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.

ఈ చిత్రంలో మైమ్ గోపీ, శశాంక్, సునయన, గణేష్ వెంకట్రామన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. మహా మూవీస్ ఈ సినిమాని నిర్మిస్తుంది.

Latest News
 
ఆయనతో నటించే అవకాశం రావడం నా అదృష్టం : కాజల్ Tue, May 21, 2024, 11:34 AM
రావణుడి పాత్ర కోసం రియల్ గోల్డ్? Tue, May 21, 2024, 10:56 AM
'గం గం గణేశ' ట్రైలర్ అవుట్ Mon, May 20, 2024, 06:33 PM
50 రోజులు థియేటర్ రన్ పూర్తి చేసుకున్న 'క్రూ' Mon, May 20, 2024, 06:30 PM
రత్నం నుండి 'ఎటువైపో' వీడియో సాంగ్ అవుట్ Mon, May 20, 2024, 06:28 PM