2M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'పోటెల్' టీజర్

by సూర్య | Thu, Apr 25, 2024, 04:09 PM

సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో యువ చంద్ర కృష్ణ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమకి మూవీ మేకర్స్ 'పొటెల్‌' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క టీజర్ ని విడుదల చేసారు. తాజాగా ఇప్పుడు యూట్యూబ్ లో ఈ సినిమా టీజర్ 2 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం.


నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి మరియు ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే నిర్మించిన ఈ చిత్రంలో అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ప్రత్యేకమైన యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించనున్నారు. మోనిష్ భూపతి రాజు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Latest News
 
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM
తన రెమ్యూనరేషన్ ని భారీగా పెంచేసిన సిద్ధు జొన్నలగడ్డ Sat, May 18, 2024, 06:10 PM
బుక్ మై షోలో "OG" క్రేజ్ Sat, May 18, 2024, 06:09 PM