'వార్ 2' షూటింగ్ కోసం ముంబైకి బయలుదేరిన దేవర నటుడు

by సూర్య | Tue, Apr 23, 2024, 05:30 PM

బాలీవుడ్ మూవీ వార్ 2లో సౌత్ ఇండియన్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో కనిపించనున్న సంగతి అందరికి తెలిసిందే. హృతిక్ రోషన్ మరియు టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలలో నటించిన వార్ 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ కోసం ముంబై కి బయలుదేరినట్లు సమాచారం. ఈ చిత్రంలో ఎన్టీఆర్ స్పెషల్ లుక్‌లో కనిపించనున్నట్లు సమాచారం.

యే జవానీ హై దీవానీ మరియు బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈ యాక్షన్ థ్రిల్లర్‌కి దర్శకత్వం వహించనున్నారు. ఈ భారీ మల్టీస్టారర్ 2025 ఆగస్టు 14న విడుదల కానుంది. ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, వార్, పఠాన్, మరియు టైగర్ 3 తర్వాత YRF స్పై యూనివర్స్‌లో ఇది ఆరవ చిత్రం. వార్ 2 చిత్రాన్ని యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుంది.

Latest News
 
'దేవకీ నందన వాసుదేవ' ఫస్ట్ సింగల్ అవుట్ Fri, May 03, 2024, 08:55 PM
బుక్ మై షో ట్రేండింగ్ లో 'ఆ ఒక్కటి అడక్కు' Fri, May 03, 2024, 08:53 PM
'కన్నప్ప' షూటింగ్ ని పూర్తి చేసుకున్న అక్షయ్ కుమార్ Fri, May 03, 2024, 08:51 PM
'ఇండియన్ 2' ఆడియో లాంచ్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో Fri, May 03, 2024, 08:49 PM
'ఓ మంచి ఘోస్ట్' నుండి కాన్సెప్ట్ పోస్టర్ మరియు గ్లింప్స్ విడుదల Fri, May 03, 2024, 06:26 PM