10M వ్యూస్ ని సొంతం చేసుకున్న 'వీర ధీర సూరన్' టైటిల్ టీజర్

by సూర్య | Tue, Apr 23, 2024, 04:42 PM

SU అరుణ్ కుమార్ దర్శకత్వంలో విక్రమ్‌ తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'వీర ధీర సూరన్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ ఖరారు చేసారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా టైటిల్ టీజర్ యూట్యూబ్ లో 10 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం.


ఈ సినిమాలో SJ సూర్య, దుషార విజయన్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. హెచ్ఆర్ పిక్చర్స్ పతాకంపై రియా శిబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
ఇవాళ దాసరి నారాయణరావు జయంతి Sat, May 04, 2024, 10:16 AM
అందుకే ఓటు వేయలేదు: జ్యోతిక Sat, May 04, 2024, 10:10 AM
'దేవకీ నందన వాసుదేవ' ఫస్ట్ సింగల్ అవుట్ Fri, May 03, 2024, 08:55 PM
బుక్ మై షో ట్రేండింగ్ లో 'ఆ ఒక్కటి అడక్కు' Fri, May 03, 2024, 08:53 PM
'కన్నప్ప' షూటింగ్ ని పూర్తి చేసుకున్న అక్షయ్ కుమార్ Fri, May 03, 2024, 08:51 PM