'కృష్ణ ఫ్రొం బృందావనం' షూటింగ్ ప్రారంభం ఎప్పుడంటే..!

by సూర్య | Tue, Apr 23, 2024, 03:52 PM

తెలుగు నటుడు ఆది సాయికుమార్‌ను పెద్ద తెరపై చూసి ఏడాదికి పైగా అయ్యింది. CSI సనాతన్ తర్వాత, నటుడు ఇటీవలే కొన్ని కొత్త ప్రాజెక్ట్‌లను ప్రకటించాడు. వీరబద్రం చౌదరి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి 'కృష్ణ ఫ్రొం బృందావనం' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. వీరిద్దరూ ఇప్పటికే చుట్టాలబ్బాయి అనే చిత్రానికి పనిచేశారు.


లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా షూటింగ్ జూన్ 2024లో ప్రారంభం కానున్నట్లు సమాచారం. లక్ష్మీ ప్రసన్న ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తూము నరసింహ, జామి శ్రీనివాసరావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.

Latest News
 
'దేవకీ నందన వాసుదేవ' ఫస్ట్ సింగల్ అవుట్ Fri, May 03, 2024, 08:55 PM
బుక్ మై షో ట్రేండింగ్ లో 'ఆ ఒక్కటి అడక్కు' Fri, May 03, 2024, 08:53 PM
'కన్నప్ప' షూటింగ్ ని పూర్తి చేసుకున్న అక్షయ్ కుమార్ Fri, May 03, 2024, 08:51 PM
'ఇండియన్ 2' ఆడియో లాంచ్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో Fri, May 03, 2024, 08:49 PM
'ఓ మంచి ఘోస్ట్' నుండి కాన్సెప్ట్ పోస్టర్ మరియు గ్లింప్స్ విడుదల Fri, May 03, 2024, 06:26 PM