తెలుగులో 'నాయట్టు'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

by సూర్య | Tue, Apr 23, 2024, 03:39 PM

మలయాళ ప్రేక్షకులను విశేషంగా అలరించిన చిత్రం 'నాయట్టు'. కుంచకో బోబన్, జోజూ జార్ట్, నిమేషా సజయన్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని మార్టిన్ రూపొందించారు. 2021లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ సినిమా తెలుగులో 'చుండూరు పోలీసు స్టేషన్' పేరుతో ఈనెల 26 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇదే మూవీని తెలుగులో 'కోటబొమ్మాళి పీఎస్' పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే.

Latest News
 
అందుకే ఓటు వేయలేదు: జ్యోతిక Sat, May 04, 2024, 10:10 AM
'దేవకీ నందన వాసుదేవ' ఫస్ట్ సింగల్ అవుట్ Fri, May 03, 2024, 08:55 PM
బుక్ మై షో ట్రేండింగ్ లో 'ఆ ఒక్కటి అడక్కు' Fri, May 03, 2024, 08:53 PM
'కన్నప్ప' షూటింగ్ ని పూర్తి చేసుకున్న అక్షయ్ కుమార్ Fri, May 03, 2024, 08:51 PM
'ఇండియన్ 2' ఆడియో లాంచ్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో Fri, May 03, 2024, 08:49 PM