రీ-రిలీజ్ ఉన్న సిద్ధంగా ఉన్న "రౌడీ బాయ్స్‌"

by సూర్య | Tue, Apr 23, 2024, 03:19 PM

ప్రముఖ నిర్మాత దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డి "రౌడీ బాయ్స్‌" సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా ఇప్పుడు శ్రీ హర్ష కొనుగంటి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా రీ రిలీజ్ కి సిద్ధంగా ఉంది.


లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం ఏప్రిల్ 25, 2024న రీ రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.


ఈ మూవీలో ఆశిష్ రెడ్డి  సరసన అనుపమ పరమేశ్వరన్‌ నటించింది. ఈ చిత్రంలో శ్రీకాంత్ అయ్యంగార్, కార్తీక్ రత్నం, కోమలి ప్రసాద్ అండ్ రాచ రవి కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Latest News
 
'దేవకీ నందన వాసుదేవ' ఫస్ట్ సింగల్ అవుట్ Fri, May 03, 2024, 08:55 PM
బుక్ మై షో ట్రేండింగ్ లో 'ఆ ఒక్కటి అడక్కు' Fri, May 03, 2024, 08:53 PM
'కన్నప్ప' షూటింగ్ ని పూర్తి చేసుకున్న అక్షయ్ కుమార్ Fri, May 03, 2024, 08:51 PM
'ఇండియన్ 2' ఆడియో లాంచ్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో Fri, May 03, 2024, 08:49 PM
'ఓ మంచి ఘోస్ట్' నుండి కాన్సెప్ట్ పోస్టర్ మరియు గ్లింప్స్ విడుదల Fri, May 03, 2024, 06:26 PM