IMAX ఫార్మాట్ లో విడుదల కానున్న 'జై హనుమాన్'

by సూర్య | Tue, Apr 23, 2024, 02:48 PM

2024సంక్రాంతి సీజన్‌లో థియేటర్లలోకి వచ్చిన పాన్ ఇండియన్ సూపర్ హీరో చిత్రం 'హను-మాన్' ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ ని సృష్టించింది. తేజ సజ్జ నటించిన ఈ చిత్రం హిందీలో 50 కోట్ల వసూళ్లను రాబట్టింది. హను-మాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమా సీక్వెల్ 'జై హనుమాన్' ప్రీ-ప్రొడక్షన్‌ను ప్రారంభించారు.


తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ జై హనుమాన్ IMAX ఫార్మాట్ లో విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.

Latest News
 
'దేవకీ నందన వాసుదేవ' ఫస్ట్ సింగల్ అవుట్ Fri, May 03, 2024, 08:55 PM
బుక్ మై షో ట్రేండింగ్ లో 'ఆ ఒక్కటి అడక్కు' Fri, May 03, 2024, 08:53 PM
'కన్నప్ప' షూటింగ్ ని పూర్తి చేసుకున్న అక్షయ్ కుమార్ Fri, May 03, 2024, 08:51 PM
'ఇండియన్ 2' ఆడియో లాంచ్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో Fri, May 03, 2024, 08:49 PM
'ఓ మంచి ఘోస్ట్' నుండి కాన్సెప్ట్ పోస్టర్ మరియు గ్లింప్స్ విడుదల Fri, May 03, 2024, 06:26 PM