L360 లో టాక్సీ డ్రైవర్ గా మోహన్‌లాల్

by సూర్య | Tue, Apr 23, 2024, 02:43 PM

తరుణ్ మూర్తి దర్శకత్వంలో మోహన్ లాల్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఇటీవలే నటుడు తన 360వ చిత్రం (L360) షూటింగ్ ని ప్రారంభించారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రంలో మోహన్ లాల్ టాక్సీ డ్రైవర్ గా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


ఈ సినిమాలో మోహన్‌లాల్ సరసన నటి శోభన జోడిగా నటిస్తుంది. రేజాపుత్ర విజువల్ మీడియా పతాకంపై ఎమ్ రెంజిత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.

Latest News
 
'దేవకీ నందన వాసుదేవ' ఫస్ట్ సింగల్ అవుట్ Fri, May 03, 2024, 08:55 PM
బుక్ మై షో ట్రేండింగ్ లో 'ఆ ఒక్కటి అడక్కు' Fri, May 03, 2024, 08:53 PM
'కన్నప్ప' షూటింగ్ ని పూర్తి చేసుకున్న అక్షయ్ కుమార్ Fri, May 03, 2024, 08:51 PM
'ఇండియన్ 2' ఆడియో లాంచ్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో Fri, May 03, 2024, 08:49 PM
'ఓ మంచి ఘోస్ట్' నుండి కాన్సెప్ట్ పోస్టర్ మరియు గ్లింప్స్ విడుదల Fri, May 03, 2024, 06:26 PM