రజినీకాంత్ 171వ చిత్రానికి క్రేజీ టైటిల్ లాక్

by సూర్య | Tue, Apr 23, 2024, 02:35 PM

లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ 171వ చిత్రాన్ని చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాకి 'కూలీ' అనే టైటిల్ ని లాక్ చేసినట్లు టైటిల్ టీజర్ ని విడుదల చేసారు.
 
ఈ చిత్రాన్ని పరిశ్రమలోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన సన్ పిక్చర్స్ నిర్మించనుంది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
'ఓ మంచి ఘోస్ట్' నుండి కాన్సెప్ట్ పోస్టర్ మరియు గ్లింప్స్ విడుదల Fri, May 03, 2024, 06:26 PM
14వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న తెలుగు నటి Fri, May 03, 2024, 06:22 PM
'ఆవేశం' OTT అరంగేట్రం అప్పుడేనా? Fri, May 03, 2024, 06:19 PM
30M వ్యూస్ ని సొంతం చేసుకున్న గేమ్ ఛేంజర్ లోని 'జరగండి' సాంగ్ Fri, May 03, 2024, 06:12 PM
'డబుల్ ఇస్మార్ట్' కొత్త షెడ్యూల్ ప్రారంభం ఎప్పుడంటే...! Fri, May 03, 2024, 06:07 PM