వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన "ఎఫ్2"

by సూర్య | Tue, Apr 23, 2024, 02:28 PM

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన "ఎఫ్2" సినిమా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. తమన్నా భాటియా అండ్ మెహ్రీన్ పిర్జాదా ఈ సినిమాలో కథానాయికలుగా నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, సునీల్, ప్రకాష్ రాజ్, సోనాల్ చౌహాన్, మురళీ శర్మ, సంగీత, అంజలి ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో కీలక పాత్రలు పోషించారు.


లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఎఫ్ 2 సినిమా ఏప్రిల్ 23, 2024న సాయంత్రం 6 గంటలకు స్టార్ మా మూవీస్ ఛానల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ షోకి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీత అందించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మించారు.

Latest News
 
'దేవకీ నందన వాసుదేవ' ఫస్ట్ సింగల్ అవుట్ Fri, May 03, 2024, 08:55 PM
బుక్ మై షో ట్రేండింగ్ లో 'ఆ ఒక్కటి అడక్కు' Fri, May 03, 2024, 08:53 PM
'కన్నప్ప' షూటింగ్ ని పూర్తి చేసుకున్న అక్షయ్ కుమార్ Fri, May 03, 2024, 08:51 PM
'ఇండియన్ 2' ఆడియో లాంచ్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో Fri, May 03, 2024, 08:49 PM
'ఓ మంచి ఘోస్ట్' నుండి కాన్సెప్ట్ పోస్టర్ మరియు గ్లింప్స్ విడుదల Fri, May 03, 2024, 06:26 PM