'మైదాన్' 10 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంతంటే....!

by సూర్య | Mon, Apr 22, 2024, 08:39 PM

బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ నటించిన 'మైదాన్' సినిమా ఏప్రిల్ 10న గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకున్తుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద విడుదలైన పది రోజులలో 40 కోట్ల గ్రాస్ ని వసూళ్లు చేసినట్లు సమాచారం.


అమిత్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారతదేశపు లెజెండరీ ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ బయోపిక్. ఈ సినిమాలో ప్రియమణి అజయ్ దేవగన్ భార్యగా నటించింది. బోనీ కపూర్ ఈ జీవిత చరిత్ర చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి AR రెహమాన్ స్వరాలు సమకూర్చారు.

Latest News
 
రెడ్ లెహంగాలో మతిపోగోడుతున్న కృతి శెట్టి Fri, May 24, 2024, 11:42 AM
చచ్చే వరకు సినిమాలే చేస్తా: దిల్ రాజు Fri, May 24, 2024, 10:25 AM
'లవ్ మి – ఇఫ్ యు డేర్' రిలీజ్ ట్రైలర్ అవుట్ Thu, May 23, 2024, 07:53 PM
'ఇండియన్ 2' కర్ణాటక రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, May 23, 2024, 07:51 PM
ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం అవుతున్న 'టైగర్ నాగేశ్వరరావు' ISL వెర్షన్ Thu, May 23, 2024, 07:49 PM