'సింగం ఎగైన్' మాస్ సాంగ్ లో స్టార్ హీరోయిన్

by సూర్య | Sat, Apr 20, 2024, 07:25 PM

బాలీవుడ్‌లోని సింగం సిరీస్ ప్రేక్షకులలో భారీ ఫాలోయింగ్‌ను కలిగి ఉంది. ఈ ఫ్రాంచైజీలో తదుపరి చిత్రానికి సింగం ఎగైన్ అనే టైటిల్ ని ఖరారు చేసారు. సింఘం ఎగైన్‌లో అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, అర్జున్ కపూర్‌, రణ్‌వీర్ సింగ్, కరీనా కపూర్, దీపికా పదుకొనే, టైగర్ ష్రాఫ్ మరియు అర్జున్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, కరీనా కపూర్ ముంబైలో ఈ సినిమాలోని హాట్ నంబర్ కోసం షూట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ స్పెషల్ నంబర్‌లో ఆమె టైగర్ ష్రాఫ్ మరియు అజయ్ దేవగన్‌లతో కలిసి కనిపించనుంది. రోహిత్ శెట్టి పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, జియో స్టూడియోస్ మరియు దేవగన్ ఫిల్మ్స్ కలిసి నిర్మించిన ఈ చిత్రం 2024 ఆగస్టు 15న గ్రాండ్ రిలీజ్ కానుంది.

Latest News
 
విడుదల తేదీని లాక్ చేసిన 'ఐడెంటిటీ' తెలుగు వెర్షన్ Fri, Jan 17, 2025, 10:04 PM
భారీ ధరకు అమ్ముడయిన 'సంక్రాంతికి వస్తునం' OTT మరియు శాటిలైట్ హక్కులు Fri, Jan 17, 2025, 07:40 PM
అనిల్ రావిపూడి కోసం బేబీ డైరెక్టర్ Fri, Jan 17, 2025, 07:29 PM
'హరి హర వీర మల్లు' ఫస్ట్ సింగల్ కి భారీ స్పందన Fri, Jan 17, 2025, 07:21 PM
'ఇండియన్ 3' గురించి సాలిడ్ అప్డేట్ ని వెల్లడించిన శంకర్ Fri, Jan 17, 2025, 07:16 PM