'మనమే' టీజర్ కి భారీ స్పందన

by సూర్య | Sat, Apr 20, 2024, 07:10 PM

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టాలీవుడ్ నటుడు శర్వానంద్ ఒక కొత్త ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'మనమే' అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క టీజర్ ని విడుదల చేసారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా టీజర్ యూట్యూబ్ లో ట్రేండింగ్ వన్ పోసిషన్ ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది.


ఈ చిత్రంలో శర్వాకి జోడిగా కృతి శెట్టి నటిస్తుంది. విలక్షణమైన కథాంశంతో వస్తున్న ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

Latest News
 
రష్మిక–విజయ్ పెళ్లి ఫిక్స్: వచ్చే నెలనే వధూవరులు! Mon, Jan 19, 2026, 10:40 PM
శ్రీలీల చేజారిన 'అనగనగ ఒక రాజు' Mon, Jan 19, 2026, 07:21 PM
బాలీవుడ్ పీఆర్ వ్యూహాలపై తాప్సీ సంచలన వ్యాఖ్యలు Mon, Jan 19, 2026, 07:20 PM
నయనతార, త్రిషల మధ్య 23 ఏళ్ల స్నేహబంధం Mon, Jan 19, 2026, 07:19 PM
వరుణ్ తేజ్, నిహారిక చిన్ననాటి ఫోటో వైరల్ Mon, Jan 19, 2026, 07:18 PM