సినిమా ఆఫర్ల కోసం పార్టీలకు వెళ్లను అంటున్న స్టార్ హీరోయిన్

by సూర్య | Sat, Apr 20, 2024, 06:24 PM

బాలీవుడ్ బ్యూట్య్ క్వీన్ పరిణీతి చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాప్ స్టార్స్‌లో ఒకరిగా ఉన్న ఆమె ప్రతి సినిమాతో ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకుంటుంది. ఈ బ్యూటీ ఇటీవలే విడుదలైన నెట్‌ఫ్లిక్స్ చిత్రం అమర్ సింగ్ చమ్కిలా లో కనిపించింది.


పరిణీతి రెగ్యులర్‌గా సినిమాలు చేయడం లేదు మరియు గతంలో చాలా పెద్ద చిత్రాలను కోల్పోయింది. ఇదే విషయం గురించి అడిగినప్పుడు, పాత్రల కోసం చాలా లాబీయింగ్‌లు జరిగే పార్టీలు లేదా ఈవెంట్‌లకు తాను హాజరు కానని పరిణీతి చెప్పింది. నేను ఈ కమర్షియల్ సినిమాలు తీయాలని తెలిసి ఉంటే నేను ప్రముఖ నటిని అయ్యి ఉండేదని. కానీ నేను సాధించిన దానితో నేను సంతోషంగా ఉన్నాను అని పరిణీతి చెప్పింది.

Latest News
 
'దేవకీ నందన వాసుదేవ' ఫస్ట్ సింగల్ అవుట్ Fri, May 03, 2024, 08:55 PM
బుక్ మై షో ట్రేండింగ్ లో 'ఆ ఒక్కటి అడక్కు' Fri, May 03, 2024, 08:53 PM
'కన్నప్ప' షూటింగ్ ని పూర్తి చేసుకున్న అక్షయ్ కుమార్ Fri, May 03, 2024, 08:51 PM
'ఇండియన్ 2' ఆడియో లాంచ్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో Fri, May 03, 2024, 08:49 PM
'ఓ మంచి ఘోస్ట్' నుండి కాన్సెప్ట్ పోస్టర్ మరియు గ్లింప్స్ విడుదల Fri, May 03, 2024, 06:26 PM