సూర్య - కార్తీక్ సుబ్బరాజ్ సినిమా సెట్స్ పైకి వెళ్ళేది ఎప్పుడంటే...!

by సూర్య | Sat, Apr 20, 2024, 05:26 PM

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య భారీ థియేట్రికల్ హిట్ సాధించి కొంత కాలం అయ్యింది. తాజాగా నటుడు 'కంగువ' తో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధం అవుతున్నాడు. గత జీవిత కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రానికి సిరుత్తై శివ దర్శకత్వం వహించారు.

ఇటీవల, కార్తీక్ సుబ్బరాజ్‌తో ఒక చిత్రాన్ని ప్రకటించి సూర్య తన అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఈ చిత్రానికి లవ్ లాఫ్టర్ వార్ అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా నటుడి కెరీర్‌లో 44వ చిత్రం. ఇటీవలి ఇంటర్వ్యూలో, కార్తీక్ సుబ్బరాజ్ తండ్రి జూన్ 2024 నుండి ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకురావడానికి మూవీ టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు.

Latest News
 
'దేవకీ నందన వాసుదేవ' ఫస్ట్ సింగల్ అవుట్ Fri, May 03, 2024, 08:55 PM
బుక్ మై షో ట్రేండింగ్ లో 'ఆ ఒక్కటి అడక్కు' Fri, May 03, 2024, 08:53 PM
'కన్నప్ప' షూటింగ్ ని పూర్తి చేసుకున్న అక్షయ్ కుమార్ Fri, May 03, 2024, 08:51 PM
'ఇండియన్ 2' ఆడియో లాంచ్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో Fri, May 03, 2024, 08:49 PM
'ఓ మంచి ఘోస్ట్' నుండి కాన్సెప్ట్ పోస్టర్ మరియు గ్లింప్స్ విడుదల Fri, May 03, 2024, 06:26 PM