ప్రియదర్శి - నభా నటేష్ చిత్రానికి క్రేజీ టైటిల్ లాక్

by సూర్య | Sat, Apr 20, 2024, 04:58 PM

మెగా బ్లాక్‌బస్టర్ హనుమాన్ తర్వాత ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌కి చెందిన కె నిరంజన్ రెడ్డి శ్రీమతి చైతన్య సమర్పణలో తన తదుపరి నిర్మాణ ప్రాజెక్ట్ ను ప్రకటించారు. ఈ చిత్రంలో బలగం, ఓం భీమ్ బుష్, సేవ్ ది టైగర్స్ సిరీస్ విజయాలతో దూసుకుపోతున్న ప్రియదర్శి కథానాయకుడిగా నటిస్తుండగా, నభా నటేష్ కథానాయికగా నటిస్తుంది.


ఈ రోమ్-కామ్ ఎంటర్‌టైనర్‌కు అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మూవీ మేకర్స్ ఈ చిత్రానికి డార్లింగ్‌ అనే టైటిల్ ని లాక్ చేసినట్లు వీడియో గ్లింప్సె ని విడుదల చేసి ప్రకటించారు. అంతేకాకుండా చిత్రబృందం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా విడుదల చేసింది. ఈ సినిమాలో అనన్య నాగళ్ల కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించనున్నారు.

Latest News
 
త్వరలో విడుదల కానున్న క్రికెటర్ ఆండ్రీ రస్సెల్ తొలి మ్యూజిక్ వీడియో Fri, May 03, 2024, 05:46 PM
'సిద్ధార్థ్ రాయ్‌' డిజిటల్ అరంగేట్రంకి టైమ్ లాక్ Fri, May 03, 2024, 05:44 PM
నాగ చైతన్య తదుపరి చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన అప్‌డేట్ Fri, May 03, 2024, 05:40 PM
'ధూత 2' లో పొలిమేర నటి Fri, May 03, 2024, 05:39 PM
కుబేర : 1M+ వ్యూస్ ని సాధించిన నాగార్జున ఫస్ట్ లుక్ Fri, May 03, 2024, 05:37 PM