'ప్రతినిధి 2' ట్రైలర్ రిలీజ్

by సూర్య | Sat, Apr 20, 2024, 03:08 PM

టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ కెరీర్‌లో ప్రతినిధి సినిమా మైలురాయిగా నిలిచింది. ప్రతినిధి 2 సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.


ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉంది. ప్రముఖ బెంగాలీ నటుడు జిషు సేన్‌గుప్తా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మూర్తి దేవగుప్తాపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కుమార్రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ల రాజేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

Latest News
 
'డబుల్ ఇస్మార్ట్' కొత్త షెడ్యూల్ ప్రారంభం ఎప్పుడంటే...! Fri, May 03, 2024, 06:07 PM
'దేవర' కు సంబంధించిన అప్‌డేట్‌లను రాబోయే రోజుల్లో అందిస్తాం - కొరటాల శివ Fri, May 03, 2024, 06:05 PM
లవ్ మి - ఇఫ్ యు డేర్ లోని 'స్టుపిడ్ హార్ట్' లిరికల్ సాంగ్ రిలీజ్ Fri, May 03, 2024, 05:54 PM
త్వరలో విడుదల కానున్న క్రికెటర్ ఆండ్రీ రస్సెల్ తొలి మ్యూజిక్ వీడియో Fri, May 03, 2024, 05:46 PM
'సిద్ధార్థ్ రాయ్‌' డిజిటల్ అరంగేట్రంకి టైమ్ లాక్ Fri, May 03, 2024, 05:44 PM