షూటింగ్ ని పూర్తి చేసుకున్న 'హరోమ్ హర'

by సూర్య | Sat, Apr 20, 2024, 02:51 PM

జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో నైట్రో స్టార్ సుధీర్ బాబు ప్రస్తుతం తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి చిత్ర బృందం హరోమ్ హర అనే టైటిల్ ని లాక్ చేసింది. ఈ సినిమా టీజర్ మూవీపై భారీ బజ్ ని క్రియేట్ చేసింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క షూటింగ్ పూర్తి అయ్యినట్లు సోషల్ మీడియాలో ఒక వీడియోని పోస్ట్ చేసి అధికారికంగా ప్రకటించారు.

ఈ  ప్రాజెక్ట్‌లో మాళవిక శర్మ కథానాయికగా నటించింది. సునీల్, జయ ప్రకాష్, అక్షర, అర్జున్ గౌడ, లక్కీ లక్ష్మణ్, రవి కాలే మరియు ఇతరులు ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీత అందిస్తున్నారు. శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై సుమంత్ నాయుడు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Latest News
 
'గం గం గణేశ' సెకండ్ సింగల్ విడుదలకి తేదీ ఖరారు Fri, May 03, 2024, 03:24 PM
డిజిటల్ భాగస్వామిని లాక్ చేసిన 'ఆవేశం' Fri, May 03, 2024, 03:22 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'హరి హర వీర మల్లు' టీజర్ Fri, May 03, 2024, 03:20 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'లైన్‌మ్యాన్' Fri, May 03, 2024, 03:15 PM
మరో రెండు రోజులలో 'మంజుమ్మెల్ బాయ్స్' డిజిటల్ ఎంట్రీ Fri, May 03, 2024, 02:58 PM