'గుడ్ బ్యాడ్ అగ్లీ' లో SJ సూర్య

by సూర్య | Fri, Apr 19, 2024, 07:43 PM

అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో SJ సూర్య కీలక పాత్రలో కనిపించనున్నట్లు సోషల్ మీడియాలో లేటెస్ట్ టాక్.

ఈ సినిమా షూటింగ్ జూన్ 2024లో ప్రారంభమవుతుంది. గుడ్ బ్యాడ్ అగ్లీ 2025 పొంగల్‌కి గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించనున్నారు. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్‌ పై నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Latest News
 
వైట్ మోడ్రన్ డ్రెస్ లో గ్లామరస్ గా దీపికా Fri, May 17, 2024, 11:39 AM
రష్మిక ట్వీట్ వీడియో పై స్పందించిన ప్రధాని Fri, May 17, 2024, 11:37 AM
‘అరవింద సమేత’తో బాధపడ్డాను: ఈషా Fri, May 17, 2024, 11:10 AM
'రామంరాఘవం' లో నాయుడన్న పాత్రలో సునీల్ Thu, May 16, 2024, 07:48 PM
తెలుగు రాష్ట్రాలలో 'రాజు యాదవ్' ని విడుదల చేస్తున్న స్టార్ ప్రొడ్యూసర్ Thu, May 16, 2024, 07:47 PM