వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'RRR'

by సూర్య | Fri, Apr 19, 2024, 06:04 PM

SS రాజమౌళి డైరెక్షన్ లో టాలీవుడ్ స్టార్ హీరోస్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'RRR' సినిమా థియేటర్లలో విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ఇటీవలే MM కీరవాణి స్వరపరచిన నాటు నాటు పాట ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును గెలుచుకుని ప్రతి భారతీయుడు గర్వించేలా చేసింది. తాజాగా  ఇప్పుడు ఈ చిత్రం ఏప్రిల్ 21, 2024న అంటే ఆదివారం మధ్యాహ్నం 02:00 గంటలకు స్టార్ మాలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌ను లాక్ చేసినట్లు సమాచారం.

ఈ యాక్షన్ డ్రామా మూవీలో అలియా భట్, సముద్రఖని, అజయ్ దేవగన్, శ్రియా శరణ్, ఒలివియా మోరిస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని డివివి దానయ్య భారీ స్థాయిలో నిర్మించారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'పోకిరి' Fri, May 17, 2024, 02:47 PM
కేన్స్‌లో మెరిసిన ఐశ్వర్య రాయ్ Fri, May 17, 2024, 02:07 PM
వైట్ మోడ్రన్ డ్రెస్ లో గ్లామరస్ గా దీపికా Fri, May 17, 2024, 11:39 AM
రష్మిక ట్వీట్ వీడియో పై స్పందించిన ప్రధాని Fri, May 17, 2024, 11:37 AM
‘అరవింద సమేత’తో బాధపడ్డాను: ఈషా Fri, May 17, 2024, 11:10 AM