'ప్రతినిధి 2' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్

by సూర్య | Fri, Apr 19, 2024, 04:10 PM

టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ కెరీర్‌లో ప్రతినిధి  సినిమా మైలురాయిగా నిలిచింది. ప్రతినిధి 2 సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉంది.


లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా యొక్క USA  రైట్స్ ని కాగ్నిర్ సినీ క్రియేషన్స్ బ్యానర్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది.

ప్రముఖ బెంగాలీ నటుడు జిషు సేన్‌గుప్తా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మూర్తి దేవగుప్తాపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కుమార్రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ల రాజేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

Latest News
 
వైట్ మోడ్రన్ డ్రెస్ లో గ్లామరస్ గా దీపికా Fri, May 17, 2024, 11:39 AM
రష్మిక ట్వీట్ వీడియో పై స్పందించిన ప్రధాని Fri, May 17, 2024, 11:37 AM
‘అరవింద సమేత’తో బాధపడ్డాను: ఈషా Fri, May 17, 2024, 11:10 AM
'రామంరాఘవం' లో నాయుడన్న పాత్రలో సునీల్ Thu, May 16, 2024, 07:48 PM
తెలుగు రాష్ట్రాలలో 'రాజు యాదవ్' ని విడుదల చేస్తున్న స్టార్ ప్రొడ్యూసర్ Thu, May 16, 2024, 07:47 PM