డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన 'సైరెన్'

by సూర్య | Fri, Apr 19, 2024, 03:33 PM

ఆంటోని భాగ్యరాజ్ దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో జయం రవి నటించిన 'సైరన్‌' ఫిబ్రవరి 16, 2024న విడుదల అయ్యింది. ఈ చిత్రం యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 19న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని డిజిటల్ ప్లాట్ఫారం అధికారకంగా సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది.


ఈ చిత్రంలో జయం రవి సరసన బబ్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ రొమాన్స్ చేస్తుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీత అందిస్తున్నారు. హోమ్ మూవీ మేకర్స్‌పై సుజాత విజయ్‌కుమార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Latest News
 
'హరి హర వీర మల్లు' నుంచి తప్పుకున్న దర్శకుడు క్రిష్ Thu, May 02, 2024, 05:58 PM
'శబరి' లో మోన్స్టర్ సూర్య గా గోపి Thu, May 02, 2024, 05:56 PM
రేపు విడుదలకి సిద్ధంగా ఉన్న 'ఆ ఒక్కటి అడక్కు' Thu, May 02, 2024, 05:54 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'కృష్ణమ్మ' ట్రైలర్ Thu, May 02, 2024, 05:52 PM
'రత్నం' OTT అరంగేట్రం అప్పుడేనా? Thu, May 02, 2024, 05:50 PM