సరికొత్త హర్రర్ మిస్టరీ మూవీతో రాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్

by సూర్య | Fri, Apr 19, 2024, 10:20 AM

బెల్లంకొండ శ్రీనివాస్ 11వ సినిమాకి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకి కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. అజనీశ్ లోక్ నాథ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ సినిమాకి 'కిష్కిందపురి' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. దాదాపు ఇదే టైటిల్ ను ఖరారు చేయవచ్చనే ఒక టాక్ వినిపిస్తోంది. మిస్టరీ మరియు హారర్ ను కలుపుకుని ఈ కథ 'కిష్కిందపురి' అనే విలేజ్ లో నడుస్తుంది.

Latest News
 
'ప్రసన్నవదనం' లో ఆధ్య గా పాయల్ రాధా కృష్ణ Wed, May 01, 2024, 09:18 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ది వారియర్' Wed, May 01, 2024, 09:18 PM
ప్రీపోన్ అయ్యిన మమ్ముట్టి 'టర్బో' Wed, May 01, 2024, 09:14 PM
'సాలార్ 2' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Wed, May 01, 2024, 09:08 PM
'రంగస్థలం' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Wed, May 01, 2024, 09:04 PM