'మా నాన్న సూపర్ హీరో' విడుదల అప్పుడేనా?

by సూర్య | Thu, Apr 18, 2024, 07:11 PM

అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో టాలీవుడ్ నైట్రో స్టార్ సుధీర్ బాబు తన తదుపరి  సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'మా నాన్న సూపర్ హీరో' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. లేటెస్ట్ బజ్ ప్రకారం, మూవీ మేకర్స్ ఈ సినిమాని జూన్ 14న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు లేటెస్ట్ టాక్.


ఈ చిత్రంలో ఆర్నా కథానాయికగా నటిస్తుంది. సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, హర్షిత్ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. జయ్ క్రిష్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని క్యామ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి V సెల్యులాయిడ్ నిర్మించింది.

Latest News
 
'ప్రసన్నవదనం' లో ఆధ్య గా పాయల్ రాధా కృష్ణ Wed, May 01, 2024, 09:18 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ది వారియర్' Wed, May 01, 2024, 09:18 PM
ప్రీపోన్ అయ్యిన మమ్ముట్టి 'టర్బో' Wed, May 01, 2024, 09:14 PM
'సాలార్ 2' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Wed, May 01, 2024, 09:08 PM
'రంగస్థలం' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Wed, May 01, 2024, 09:04 PM