రేపు విడుదలకి సిద్ధంగా ఉన్న 'టేనంట్'

by సూర్య | Thu, Apr 18, 2024, 06:37 PM

యుగంధర్ దర్శకత్వంలో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్యం రాజేష్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'టేనంట్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఏప్రిల్ 19న ఈ సినిమా థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.


ఈ చిత్రానికి ఎస్ శ్రీనివాస్ శర్మ కథను అందించగా సాహితీ సాగర్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి యుగేందర్ దర్శకత్వం వహించడంతో పాటు స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ అందించారు.


మేఘా చౌదరి, చందన పయ్యావుల, భరత్ కాంత్, తేజ్ దిలీప్, ఆడుకలం నరేన్, ఎస్తేర్ నొరోన్హా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

Latest News
 
'ప్రసన్నవదనం' లో ఆధ్య గా పాయల్ రాధా కృష్ణ Wed, May 01, 2024, 09:18 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ది వారియర్' Wed, May 01, 2024, 09:18 PM
ప్రీపోన్ అయ్యిన మమ్ముట్టి 'టర్బో' Wed, May 01, 2024, 09:14 PM
'సాలార్ 2' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Wed, May 01, 2024, 09:08 PM
'రంగస్థలం' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Wed, May 01, 2024, 09:04 PM