వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'తీస్ మార్ ఖాన్'

by సూర్య | Thu, Apr 18, 2024, 02:21 PM

కళ్యాణ్ జీ గోగన దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్ నటించిన 'తీస్ మార్ ఖాన్' సినిమా ఆగస్ట్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా ప్రేక్షకులని ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఈ సినిమాలో ఆది సాయికుమార్ సరసన గ్లామరస్ దివా పాయల్ రాజ్‌పుత్ జంటగా కనిపించనుంది.


తాజాగా ఇప్పుడు ఈ మాస్ యాక్షన్ థ్రిల్లర్‌ ఈ సినిమా ఏప్రిల్ 18, 2024 మధ్యాహ్నం 02.00 గంటలకు స్టార్ మా గోల్డ్ ఛానెల్‌లో వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ గా ప్రదర్శించబడుతుంది. ఈ సినిమాలో సునీల్, పూర్ణ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకి సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. విజన్ సినిమాస్ పతాకంపై ప్రముఖ వ్యాపారవేత్త డా.నాగం తిరుపతి రెడ్డి ఈ సినిమాని నిర్మించారు.

Latest News
 
సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న 'రాజు యాదవ్' Tue, May 21, 2024, 03:36 PM
నేడు విడుదల కానున్న 'భారతీయుడు 2' ఫస్ట్ సింగల్ ప్రోమో Tue, May 21, 2024, 03:33 PM
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'హరోమ్ హర' Tue, May 21, 2024, 03:17 PM
రత్నం నుండి 'అమ్మేకాదా' వీడియో సాంగ్ విడుదలకి టైమ్ లాక్ Tue, May 21, 2024, 03:08 PM
నేటి ప్రైమ్‌టైమ్ సినిమాలు Tue, May 21, 2024, 03:03 PM