నేడు విడుదల కానున్న 'ప్రతినిధి 2' ఫస్ట్ సింగల్

by సూర్య | Tue, Apr 16, 2024, 02:34 PM

టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ కెరీర్‌లో ప్రతినిధి సినిమా మైలురాయిగా నిలిచింది. ప్రతినిధి 2 సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ సింగల్ ని గల్లా యెత్తి అనే టైటిల్ తో ఈరోజు సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.


ప్రముఖ బెంగాలీ నటుడు జిషు సేన్‌గుప్తా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మూర్తి దేవగుప్తాపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కుమార్రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ల రాజేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

Latest News
 
'రామంరాఘవం' లో నాయుడన్న పాత్రలో సునీల్ Thu, May 16, 2024, 07:48 PM
తెలుగు రాష్ట్రాలలో 'రాజు యాదవ్' ని విడుదల చేస్తున్న స్టార్ ప్రొడ్యూసర్ Thu, May 16, 2024, 07:47 PM
దృశ్యం దర్శకుడు జీతూ జోసెఫ్‌తో ఫహద్ ఫాసిల్ కొత్త చిత్రం Thu, May 16, 2024, 07:44 PM
'బాక్' డిజిటల్ ఎంట్రీ అప్పుడేనా? Thu, May 16, 2024, 07:43 PM
ఆఫీసియల్ : ఆడియో పార్టనర్ ని లాక్ చేసిన 'కల్కి 2898AD' Thu, May 16, 2024, 07:41 PM