17 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 'ఢీ'

by సూర్య | Sat, Apr 13, 2024, 12:10 PM

టాలీవుడ్ హీరో మంచు విష్ణు నటించిన హిట్ మూవీస్ లో 'ఢీ' ఒక్కటి. ఈ సినిమాలో విష్ణు సరసన గ్లామర్ బ్యూటీ జెనీలియా డి సౌజా జోడిగా నటించింది. తాజాగా ఈ సినిమా విడుదలై 17 ఏళ్లు పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బ్రహ్మానందం, సునీల్, శ్రీహరి, ప్రేమ కీలక పాత్రలో నటించారు. శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ ఈ సినిమాని నిర్మించింది.

Latest News
 
'NBK109' విడుదలపై లేటెస్ట్ బజ్ Mon, Oct 21, 2024, 10:50 AM
'పొటెల్' స్పెషల్ ప్రీమియర్ ఎప్పుడంటే...! Mon, Oct 21, 2024, 10:44 AM
ఎల్2 ఎంపురాన్ : యువ ముఖ్యమంత్రి పాత్రలో టోవినో థామస్ Mon, Oct 21, 2024, 10:39 AM
'కంగువ' ఆడియో లాంచ్‌కు సర్వం సిద్ధం Mon, Oct 21, 2024, 10:31 AM
'క' మేకింగ్ వీడియో రిలీజ్ Mon, Oct 21, 2024, 10:26 AM