'టిల్లు స్క్వేర్' నుండి డీజే టిల్లు రీ వాంప్ వీడియో సాంగ్ అవుట్

by సూర్య | Sat, Apr 13, 2024, 08:44 AM

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన 'టిల్లు స్క్వేర్' చిత్రం మార్చి 29, 2024న విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ చిత్రంలోని డీజే టిల్లు రీ వాంప్ వీడియో సాంగ్ ని విడుదల చేసినట్లు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.

ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ సిద్ధూకు జోడిగా కనిపించనుంది. ఈ థ్రిల్లింగ్ మూవీకి రామ్ మిరియాల సంగీత అందిస్తున్నారు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Latest News
 
సైలెంట్‌గా 2 సినిమాలను పూర్తి చేసిన అనుష్క శెట్టి Wed, Oct 23, 2024, 05:40 PM
పెళ్లి వీడియోతో షాక్ ఇచ్చిన కళ్యాణి ప్రియదర్శన్ Wed, Oct 23, 2024, 05:35 PM
ప్రొడ్యూసర్ విక్రమ్ రెడ్డి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'విశ్వంభర' టీమ్ Wed, Oct 23, 2024, 05:28 PM
'అర్థమైంద అరుణ్ కుమార్' సీజన్ 2 ట్రైలర్ అవుట్ Wed, Oct 23, 2024, 05:24 PM
బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌, కల్కి లాంటి ల్యాండ్‌మార్క్ మూవీ కంగువ - సూర్య Wed, Oct 23, 2024, 05:17 PM