'మైదాన్' డే వన్ వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంతంటే....!

by సూర్య | Fri, Apr 12, 2024, 08:01 PM

బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ నటించిన 'మైదాన్' సినిమా ఏప్రిల్ 10న గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద విడుదలైన తొలి రోజున 10.70 కోట్ల గ్రాస్ ని వసూళ్లు చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.

అమిత్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారతదేశపు లెజెండరీ ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ బయోపిక్. ఈ సినిమాలో ప్రియమణి అజయ్ దేవగన్ భార్యగా నటించింది. బోనీ కపూర్ ఈ జీవిత చరిత్ర చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి AR రెహమాన్ స్వరాలు సమకూర్చారు.

Latest News
 
వరుణ్ సందేశ్ తో 'నరుడి బ్రతుకు నటన' బృందం Thu, Oct 24, 2024, 04:55 PM
'రాజా సాబ్' సెట్‌లో ప్రభాస్ Thu, Oct 24, 2024, 04:50 PM
బిగ్ బాస్ 8 తెలుగు: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ప్రముఖ ఫిమేల్ సెలబ్రిటీ ? Thu, Oct 24, 2024, 04:43 PM
తన గ్లామర్‌తో ఆకట్టుకుంటున్న నోరా ఫతేహి Thu, Oct 24, 2024, 04:32 PM
'మిస్టర్ పర్ఫెక్ట్' కోసం మొదటి ఎంపిక చేసిన నటి ఎవరంటే...! Thu, Oct 24, 2024, 04:27 PM