డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'ప్రేమలు'

by సూర్య | Fri, Apr 12, 2024, 07:44 PM

గిరీష్ ఎడి దర్శకత్వం వహించిన రొమాంటిక్ కామెడీ సినిమా ప్రేమలు ఈ సంవత్సరం మాలీవుడ్‌లో విడుదలైన బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాలో నస్లెన్ కె గఫూర్ మరియు మమితా బైజు ప్రధాన జంటగా నటించారు. ఈ చిత్రం యొక్క తెలుగు వెర్షన్ మార్చి 8, 2024న విడుదల అయ్యింది.

ఈ సినిమా యొక్క తమిళ, మలయాళ, హిందీ వెర్షన్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని డిస్నీ ప్లస్ హాట్స్టార్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 12న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని స్ట్రీమింగ్ ప్లాట్ఫారం అధికారికంగా సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది.

ఈ సినిమాలో శ్యామ్ మోహన్ ఎమ్, మీనాక్షి రవీంద్రన్, అఖిలా భార్గవన్, అల్తాఫ్ సలీం, మాథ్యూ థామస్ మరియు సంగీత్ ప్రతాప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విష్ణు విజయ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.

Latest News
 
రష్మికకు సెక్యూరిటీ పెంపు.. కారణం ఏంటంటే? Thu, Oct 24, 2024, 08:18 PM
రేపు థియేటర్స్ లో సందడి చేయనున్న 'పోటెల్' Thu, Oct 24, 2024, 07:47 PM
రన్ టైమ్ ని లాక్ చేసిన 'అమరన్‌' Thu, Oct 24, 2024, 07:41 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'మెకానిక్ రాకీ' ట్రైలర్ Thu, Oct 24, 2024, 07:38 PM
'కంగువ' ఆడియో లాంచ్ కి వెన్యూ ఖరారు Thu, Oct 24, 2024, 07:33 PM