ఆహాలో డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'ప్రేమలు'

by సూర్య | Fri, Apr 12, 2024, 02:20 PM

గిరీష్ ఎడి దర్శకత్వం వహించిన రొమాంటిక్ కామెడీ సినిమా 'ప్రేమలు' ఈ సంవత్సరం మాలీవుడ్‌లో విడుదలైన బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాలో నస్లెన్ కె గఫూర్ మరియు మమితా బైజు ప్రధాన జంటగా నటించారు. ఈ చిత్రం యొక్క తెలుగు వెర్షన్ మార్చి 8, 2024న విడుదల అయ్యింది.

ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఆహా సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ఏప్రిల్ 12న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చినట్లు OTT ప్లాట్ఫారం అధికారికంగా ప్రకటించింది.

ఈ సినిమాలో శ్యామ్ మోహన్ ఎమ్, మీనాక్షి రవీంద్రన్, అఖిలా భార్గవన్, అల్తాఫ్ సలీం, మాథ్యూ థామస్ మరియు సంగీత్ ప్రతాప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విష్ణు విజయ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.

Latest News
 
దేశానికి తొలి ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్’ కిరీటం Sun, Oct 27, 2024, 03:13 PM
AV చూసి ఎమోషనల్ అయిన హీరో శివ కార్తికేయన్ Sun, Oct 27, 2024, 12:55 PM
రాయల్ లుక్ లో రాధికా పండిట్ ! Sun, Oct 27, 2024, 12:09 PM
నాకంటే పెద్దవారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఊర్వశీ రౌతేలా Sat, Oct 26, 2024, 08:58 PM
'బగీరా' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ Sat, Oct 26, 2024, 08:52 PM