నయా లుక్ తో ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేస్తున్న శోభితా ధూళిపాల

by సూర్య | Fri, Apr 12, 2024, 10:23 AM

క్రేజీ హీరోయిన్ శోభితా ధూళిపాల ప్రస్తుతం హాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది.టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శోభితా ధూళిపాల తెలుగు అమ్మాయి కావడం విశేషం. చాలా మందికి ఇమే తెలుగు హీరోయిన్ అని తెలిసి ఉండదు. ఎందుకంటే ఆమె బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం విశేషం.


తెనాలికి చెందిన ఈ ముద్దుగుమ్మ హిందీ చిత్రం ‘రామన్ రాఘవ్ 2.0’తో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుంది. ఇక తెలుగులో ‘గూఢచారి’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది.చివరిగా తమిళ బాహుబలి చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’లో కీలక పాత్రతో అలరించింది. తాజాగా ఇంగ్లీష్ చిత్రం ‘మంకీ మ్యాన్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ఏప్రిల్ 5న థియేటర్లలోకి వచ్చింది. ఇక నెక్ట్స్ ధూళిపాల ‘సితార’ అనే హిందీ సినిమాతో అలరించేందుకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తోంది.సాధారణంగా శోభితా ధూళిపాల నెట్టింట అడుగుపెట్టిందంటూ నయా లుక్ తో కట్టిపడేస్తూనే ఉంటుంది. అదిరిపోయే అవుట్ ఫిట్లతో తన ఫ్యాషన్ సెన్స్ తో ఆకట్టుకుంటుంది.ఈ క్రమంలో తాజాగా శోభితా ధూళిపాల తన లేటెస్ట్ లుక్ తో కట్టిపడేసింది. బాడీకాన్ డ్రెస్ లో ఫిట్ నెస్ చూపిస్తూ మైండ్ బ్లాక్ చేసింది. కిర్రాక్ స్టిల్స్ తో కట్టిపడేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారింది.



 

Latest News
 
దేశానికి తొలి ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్’ కిరీటం Sun, Oct 27, 2024, 03:13 PM
AV చూసి ఎమోషనల్ అయిన హీరో శివ కార్తికేయన్ Sun, Oct 27, 2024, 12:55 PM
రాయల్ లుక్ లో రాధికా పండిట్ ! Sun, Oct 27, 2024, 12:09 PM
నాకంటే పెద్దవారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఊర్వశీ రౌతేలా Sat, Oct 26, 2024, 08:58 PM
'బగీరా' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ Sat, Oct 26, 2024, 08:52 PM