రామ్‌చరణ్ ఆస్తి విలువ..

by సూర్య | Fri, Apr 12, 2024, 10:05 AM

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తేజ్‌కు సంబంధించిన ఆస్తుల విలువ.. అక్షరాల రూ.1370 కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. RRR మూవీ కంటే ముందు రూ.15 కోట్ల పారితోషికం తీసుకున్న చరణ్.. RRR తర్వాత ఏకంగా రూ.45 కోట్లకు పెంచేశారు. అంతే కాకుండా సినిమాలతో పాటు వాణిజ్య ప్రకటనలకు దాపుగా రూ.2 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు దాదాపు 34 ప్రముఖ బ్రాండ్ల ప్రకటనల్లో కనిపించారు.

Latest News
 
తారక్ డైలాగ్ చెప్తుంటే.. సుహాసిని కళ్ళల్లో నీళ్లు.. Mon, Oct 28, 2024, 10:58 AM
దేశానికి తొలి ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్’ కిరీటం Sun, Oct 27, 2024, 03:13 PM
AV చూసి ఎమోషనల్ అయిన హీరో శివ కార్తికేయన్ Sun, Oct 27, 2024, 12:55 PM
రాయల్ లుక్ లో రాధికా పండిట్ ! Sun, Oct 27, 2024, 12:09 PM
నాకంటే పెద్దవారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఊర్వశీ రౌతేలా Sat, Oct 26, 2024, 08:58 PM