'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...!

by సూర్య | Thu, Mar 28, 2024, 08:24 PM

లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ 171వ చిత్రాన్ని చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. తాజా రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా యొక్క టైటిల్ టీజర్ ని ఏప్రిల్ 22న విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.


ఈ చిత్రం 2024 చివరిలో లేదా 2025 ప్రారంభంలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని పరిశ్రమలోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన సన్ పిక్చర్స్ నిర్మించనుంది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
స్టార్ హీరోయిన్ బ్రేకప్‌కి కారణం ఇదేనా? Sat, May 11, 2024, 03:25 PM
'గేమ్ ఛేంజర్' లో ప్రత్యేకంగా ఉండనున్న స్టార్ నటుడి పాత్ర Sat, May 11, 2024, 03:23 PM
'వేట్టైయన్' లో అతిధి పాత్రలో కనిపించనున్న అనిరుధ్ Sat, May 11, 2024, 02:58 PM
ప్రతిష్టాత్మక బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్ గా స్టార్ హీరో కూతురు Sat, May 11, 2024, 02:55 PM
'కృష్ణమ్మ' డే వన్ వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంతంటే...! Sat, May 11, 2024, 02:51 PM