$200K మార్క్ ని చేరుకున్న 'టిల్లు స్క్వేర్' USA ప్రీమియర్స్ ప్రీ-సేల్స్

by సూర్య | Thu, Mar 28, 2024, 07:32 PM

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం సూపర్ హిట్ మూవీ డిజె టిల్లుకు సీక్వెల్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'టిల్లు స్క్వేర్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా USA రైట్స్ ని రీగల్ మూవీస్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా USA ప్రీమియర్స్ ప్రీ-సేల్స్ $200K కి చేరుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది.

ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ సిద్ధూకు జోడిగా కనిపించనుంది. ఈ చిత్రం మార్చి 29, 2024న విడుదల కానుంది. ఈ థ్రిల్లింగ్ మూవీకి రామ్ మిరియాల సంగీత అందిస్తున్నారు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న  ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

Latest News
 
'ఆ ఒక్కటి అడక్కు' నుండి మాంగళ్యం వీడియో సాంగ్ అవుట్ Sat, May 11, 2024, 06:48 PM
'సత్యభామ' మ్యూజికల్ ఈవినింగ్ కి వెన్యూ లాక్ Sat, May 11, 2024, 06:46 PM
'హరోమ్ హర' నుండి మురుగుడి మాయ సాంగ్ అవుట్ Sat, May 11, 2024, 06:37 PM
50M+ స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'మై డియర్ దొంగ' Sat, May 11, 2024, 06:33 PM
బ్లాక్ డ్రెస్ లో నభా నటేష్‌ ! Sat, May 11, 2024, 06:19 PM