'గేమ్ ఛేంజర్' నార్త్ అమెరికా రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్

by సూర్య | Wed, Mar 27, 2024, 08:46 PM

సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 15వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'గేమ్ ఛేంజర్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క నార్త్ అమెరికా రైట్స్ ని శ్లోక ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. అరవింద్ స్వామి, ఎస్‌జే సూర్య, సురేష్ గోపి, ఈషా గుప్తా, అంజలి, శ్రీకాంత్, జయరామ్, సునీల్, హ్యారీ జోష్ మరియు నవీన్ చంద్ర ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ మెగా చిత్రానికి థమన్ ఎస్ సౌండ్‌ట్రాక్స్ అందించనున్నారు. దిల్ రాజు తన హోమ్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Latest News
 
ప్రముఖ నటుడి ఇంట్లో తీవ్ర విషాదం Thu, May 16, 2024, 12:53 PM
దేవర సాంగ్ వింటే ‘హుకుం’ మర్చిపోతారు: నాగవంశీ Thu, May 16, 2024, 11:21 AM
'ఇండియన్ 2' విడుదల అప్పుడేనా? Wed, May 15, 2024, 06:52 PM
యూట్యూబ్ ట్రెండింగ్ లో 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ Wed, May 15, 2024, 06:50 PM
'హరోమ్ హర' ఓవర్సీస్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Wed, May 15, 2024, 06:42 PM