వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన "ఎఫ్3"

by సూర్య | Fri, Mar 01, 2024, 06:02 PM

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన "ఎఫ్3" సినిమా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. తమన్నా భాటియా అండ్ మెహ్రీన్ పిర్జాదా ఈ సినిమాలో కథానాయికలుగా నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, సునీల్, ప్రకాష్ రాజ్సోనాల్ చౌహాన్, మురళీ శర్మ, సంగీత, అంజలి ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో కీలక పాత్రలు పోషించారు.


లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఎఫ్ 3 సినిమా మార్చి 1, 2022న సాయంత్రం 6 గంటలకు జీ సినిమాలులో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ షోకి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీత అందించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మించారు.

Latest News
 
సందీప్ కిషన్ తదుపరి చిత్రం గురించిన లేటెస్ట్ అప్డేట్ Sat, Sep 21, 2024, 05:21 PM
అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలు 31 నగరాల్లో జరగనున్నాయి - నాగార్జున Sat, Sep 21, 2024, 04:08 PM
'సరిపోదా శనివారం' నుండి ఉల్లాసం వీడియో సాంగ్ రిలీజ్ Sat, Sep 21, 2024, 04:04 PM
సుధీర్ బాబు 'జటాధార'లో ప్రముఖ బాలీవుడ్ నటి Sat, Sep 21, 2024, 03:58 PM
'దేవర' నుండి రెండవ ట్రైలర్ విడుదల కానుందా? Sat, Sep 21, 2024, 03:52 PM