రన్ టైమ్ ని లాక్ చేసిన 'చారి 111'

by సూర్య | Thu, Feb 29, 2024, 08:39 PM

TG కీర్తి కుమార్ దర్శకత్వంలో ప్రఖ్యాత తెలుగు హాస్యనటుడు వెన్నెల కిషోర్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'చారి 111' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా 2 గంటల 10 నిమిషాల రన్ టైమ్ ని కలిగి ఉన్నట్లు సమచారం.


ఈ చిత్రం మార్చి 1, 2024న పెద్ద తెరపైకి రానుంది. ఈ ఫన్-ఫిల్డ్ స్పై థ్రిల్లర్ లో సంయుక్త మహిళా కథానాయికగా నటించగా, సత్య, మురళీ శర్మ మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బర్కత్ స్టూడియోస్ ప్రొడక్షన్‌ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సైమన్ కె కింగ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

Latest News
 
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM
'స్వాగ్' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Sep 19, 2024, 07:30 PM
వాయిదా పడిన 'గొర్రె పురాణం' విడుదల Thu, Sep 19, 2024, 07:24 PM
'సింగం ఎగైన్' లో బాలీవుడ్ సూపర్‌స్టార్ Thu, Sep 19, 2024, 07:19 PM